వాస్తవిక దృక్
దీనినే వాస్తవిక దృక్ అంటారు.
ఇది మోడ్రన్ సైన్స్ ద్వారానే సాధ్యమవుతుంది.
Stellarium app లో ఈ విషయాలు ఉన్నాయి అండి.
ఇందులో కన్యా రాశి వద్ద తోకచుక్క ఉన్నది గమనించండి.
ఇవి వాస్తవిక ఖగోళంలో కంటికి కనపడే దృశ్యాలు.
వాస్తవిక ఖగోళాన్ని
టెలిస్కోప్ ద్వారా గమనిస్తే గణితసంస్కారాలు స్పష్టంగా అర్థం అవుతాయి.
టెలిస్కోప్ దగ్గర లేని వారికి నాసా వారు ఇస్తున్న డేటా ద్వారా పనిచేస్తున్న ఈ యాప్స్ బాగా మనకి సత్యాన్ని, వాస్తవికతను తెలియజేస్తాయి.అండి
Spica= చిత్త
Arcturus=స్వాతి
Comments
Post a Comment